5 నెలల నరకం.. మృత్యువుతో పోరాటం

sadwik February 1, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Fell in the hands of a lustful man. She was admitted to the hospital among the dead. Fighting death for 5 months. Fate finally killed her. This incident which took place in Nellore district made the members of the society think.

A 14-year-old girl from a village in Venkatachalam mandal of Nellore district was assaulted by her own uncle. After that the girl escaped and hid in the bathroom. Fearing that the matter would come out, the uncle broke the bathroom door and dragged the girl out. He poured the acid in her mouth.

After going to Nellore for work, the parents came home and were shocked to see their daughter’s condition. He was immediately admitted to a local hospital and shifted to Chennai for better treatment. The girl, who was undergoing treatment in Chennai for 5 months, passed away yesterday.

The grief of the parents of the deceased cannot be expressed in words. Because, they already lost their son. The son died at the age of 18. Now at the age of 14, the daughter also lost her life. No one should face such hardship. The police, who have already registered a case on the incident, have gone to Chennai for investigation.


5 months of hell.. a fight to the death

కామాంధుడి చేతిలో బలైంది. చావుబతుకుల మధ్య హాస్పిటల్ లో చేరింది. 5 నెలలుగా మృత్యువుతో పోరాడుతోంది. చివరికి విధి ఆమెను బలితీసుకుంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సొంత మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తప్పించుకొని బాత్ రూమ్ లో దాక్కుంది. విషయం బయటకొస్తుందని భయపడిన మేనమామ, బాత్రూమ్ తలుపులు బద్దలుకొట్టి మరీ బాలికను బయటకులాగాడు. అక్కడే ఉన్న యాసిడ్ ను ఆమె నోట్లో పోశాడు.

మరిన్ని చదవండి:  బాలయ్య కామెంట్స్ పై SV రంగారావు మనవళ్లు షాకింగ్ రియాక్షన్..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది

పనిమీద నెల్లూరు వెళ్లి, ఇంటికొచ్చిన తల్లిదండ్రులు కూతురు పరిస్థితి చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేశారు, మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అప్పట్నుంచి 5 నెలలుగా చెన్నైలో చికిత్స పొందుతున్న బాలిక, నిన్న కన్నుమూసింది.

మృతురాలి తల్లిదండ్రుల బాధను మాటల్లో చెప్పలేం. ఎందకంటే, అప్పటికే వాళ్లు తమ కొడుకును పోగొట్టుకున్నారు. 18 ఏళ్ల వయసులో కొడుకు మరణించాడు. ఇప్పుడు 14 ఏళ్ల వయసులో కూతురు కూడా ప్రాణాలు విడిచింది. ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. జరిగిన ఘటనపై ఇప్పటికే కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు కోసం చెన్నైకు వెళ్లారు.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment