స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్…

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

ఎర్లీ డిన్నర్ చేస్తే బరువు తగ్గిపోతారు, అంటే తొందరగా భోజనం చేస్తే వెయిట్ లాస్ స్పీడ్ గా ఉంటుంది. దీనికి రీజన్ సాయంత్రం 6:00 కెల్లా మీరు డిన్నర్ తినేస్తే, బరువు ఎందుకు తగ్గుతారో తెలుసా.

మనం ఉదయం టిఫిన్ తింటాo, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ నాలుగు ట్రిప్పులు తింటున్నాం. ఈ నాలుగు ట్రిప్పులకి తక్కువ ఎక్కువ అనేది వ్యత్యాసం వ్యక్తి వ్యక్తిని బట్టి మారతాయి.

అది క్వాంటిటీ కాదు, లెక్క. ఏ ఆహారం బరువు పెరగడానికి కారణం అవుతుందో, మీరు ఎప్పుడూ ఆలోచించరు. మీ బ్రేక్ ఫాస్ట్ ద్వారా శరీరానికి అందిన శక్తి ఆ పని రూపంలో ఖర్చవుతుంది. నాలుగు గంటలు వర్క్ చేసుకుంటాం, అందుకని ఒంటిగంటలోపు మీరు బ్రేక్ ఫాస్ట్ ద్వారా తిన్న 500 శక్తి ఖర్చవుతుంది. పనులలో దీనివల్ల బరువు పెరగరు. మధ్యాహ్నం లంచ్ తింటారు, ఈ లంచ్ ద్వారా వచ్చే 700 మగవారికి 800 వెళ్లొచ్చు సుమారుగా, గంటకి 120 150 క్యాలరీల దగ్గర పనులలో ఖర్చయిపోతూ ఉంటుంది,

వ్యక్తి వ్యక్తిని బట్టి చేసే పనులను బట్టి మారుతుంది. అందుకని భోజనం ద్వారా వచ్చే శక్తి సాయంత్రం 5:30 ఖర్చు అయిపోతుంది. మధ్యాహ్నం తిన్న భోజనం మనం పనుల ద్వారా ఖర్చు పెడుతున్నాం కాబట్టి అది కూడా కొవ్వుగా మారడానికి మిగలదు. ఈవినింగ్ స్నాక్స్ 400క్యాలరీలు వస్తాయి. స్నాక్స్ తిని కాఫీ తాగితే. మళ్ళీ నైట్ 10 వరకు తినరు, కాబట్టి ఈ స్నాక్స్ ద్వారా అది నైటు పదింటి వరకు ఆసక్తి ఖర్చయిపోతూ ఉంటుంది .ఇక నైట్ 10 గంటలకు మీరే తింటున్నారు ఆ 10 గంటలకు తినేది ఎప్పుడు ఖర్చవాలి.

అది నిద్రలో ఖర్చు అవ్వాలి నైట్ పదింటికి తినేది అందరూ హెవీగా తింటారు. ఎందుకంటే తిన్నాక పడుకోవడం ఎంత తిన్న ఇబ్బంది లేదు, పైగా ఇంట్లో ఆడవారు కూడా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు, సాయంత్రం తినలేదు అని, డిన్నర్ మాత్రం అందరూ కలిసి కూర్చొని తినడానికి ఇష్టపడతారు. అందుచేత రాత్రి పూట స్త్రీలు వెరైటీ డిన్నర్ లో ప్రిపేర్ చేసి హాల్లో పెట్టుకొని, టీవీలు పెట్టుకుని మెల్లగా వడ్డించుకుంటూ మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ, స్లోగా తింటూ ఉంటారు.

టీవీలో చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ తింటే, బరువు పెరుగుతారని టీవీలోనే చెబుతారు. సహజంగా మైండ్ టీవీ వైపు ఉండేసరికి, తిన్నది మైండ్ కి రికార్డు అవ్వదు. అందుకని మాటల్లో పడి ఎక్కువగా తినేస్తారు. అలా తినడం వల్ల నైట్ హెవీ క్యాలరీలు అవుతాయి. అవి సుమారుగా గంటకు 60 క్యాలరీలు ఖర్చు అవుతాయి నిద్రలో ఆరు గంటలు పడుకున్న ఏడు గంటలు పడుకున్న, 400 క్యాలరీలు ఖర్చవుతుంది. ఎనిమిది వందల కేలరీలు మనకి వస్తే 400 క్యాలరీలు మాత్రమే ఖర్చవుతాయి. మిగిలిన నాలుగు వందలు ఈ నాలుగువందల క్యాలరీల శక్తిని, కొవ్వుగా మార్చి మన అకౌంట్లో పడేస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.


A simple technique to lose weight fast and slim down…

If you have an early dinner, you will lose weight, which means that if you eat early, weight loss will be faster. The reason for this is that if you eat dinner at 6:00 pm, you will lose weight.

We eat tiffin in the morning, lunch in the afternoon, snacks in the evening and dinner in four trips. The difference between less and more of these four trips varies from person to person.

మరిన్ని చదవండి:  కంటి నిద్ర లేకపోతే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందట?

It’s not a quantity, it’s a count. Which food causes weight gain, you never think. The energy received by the body through your breakfast is expended in the form of work. We work for four hours, so in one hour you will spend 500 of the energy you ate through breakfast. This does not increase the weight in the works. Lunch is eaten in the afternoon, 800 can go for 700 men through this lunch, around 120-150 calories are spent in work per hour.

Things vary from person to person. So the energy from the meal is used up by 5:30 pm. Since we are expending the midday meal through work, it can also turn into fat. Evening snacks come in 400 calories. If you eat snacks and drink coffee. Again, you don’t eat until 10 o’clock in the night, so through these snacks, interest is spent until 10 o’clock in the night. Now you are eating at 10 o’clock in the night, when should you spend what you eat at 10 o’clock.

It should be spent in sleep. Everyone eats heavily at ten o’clock in the night. Because after eating it is not a problem to go to sleep as much as eating, moreover the women in the house like to sit together and eat the whole family together. Therefore, at night, women prepare a variety dinner and keep it in the hall, put on TVs and serve it slowly, chatting slowly and eating slowly.

It is said on TV itself that if you eat while chatting on TV, you will gain weight. Naturally, when the mind is on the TV, what is eaten does not register in the mind. That’s why they fall into words and eat more. Eating like that makes the night heavy calories. They burn approximately 60 calories per hour.Six hours of sleep and seven hours of sleep burn 400 calories. If we get eight hundred calories, only 400 calories are consumed. The remaining four hundred will convert the energy of these four hundred calories into fat and put it in our account. Watch the video below for complete information.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment