నరేష్ – ర‌మ్య ఎపిసోడ్ లో మ‌రో ట్విస్ట్!

sadwik January 27, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Tollywood senior actor Naresh – Ramya Raghapathi episode is getting a twist every day. Before forgetting the serious allegations against Ramya.. Naresh, senior actor Naresh took refuge in the court saying that there was a threat to his life by making numerous accusations against Ramya. Ramya has been harassing me since the month after the wedding and now she has filed a petition in the court to kill her.

He said that his wife Ramya conspired with a rowdy sheeter from Karnataka to kill him.. and also hacked his phone with the help of a police officer.

Naresh, who entered the industry as the son of veteran legendary actress Vijayanirmala, has acted as a hero in the past and received good hits. Although Naresh’s career was good professionally, he faced many ups and downs in his personal life. He has already divorced two of his three unmarried wives and is trying to divorce his third wife, Ramya.

Naresh has been dating his fellow actress Pavitra for some time now. Everyone knows that recently Naresh-Pavitra openly announced that they are going to get married.

 


Another twist in Naresh – Ramya episode!

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ న‌రేష్ – ర‌మ్య ర‌ఘ‌ప‌తి ఎపిసోడ్ లో రోజుకు ఒక ట్విస్టులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ర‌మ్య.. న‌రేష్ పై చేసిన‌ తీవ్ర ఆరోప‌ణ‌లు మరచి పోక ముందే..  ర‌మ్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ కోర్టును ఆశ్ర‌యించారు సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. పెళ్లెన త‌ర్వాతి నెల నుంచే ర‌మ్య న‌న్ను వేధించేద‌ని, ఇప్పుడు త‌న‌ను చంపేందుకు త‌న ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిష‌న్ వేశారు.

త‌న భార్య ర‌మ్య త‌న‌ను చంప‌డానికి క‌ర్నాట‌క‌కు చెందిన రౌడీ షీట‌ర్ తో రెక్కి చేయించింద‌ని.. అలాగే ఓ పోలీస్ ఆఫీస‌ర్ సాయంతో త‌న ఫోన్ హ్యాక్ చేసింద‌ని.. ర‌మ్య బంధువు అయిన మాజీ మంత్రి ర‌ఘ‌వీరారెడ్డి పేరుతో బెదిరింపుల‌కు దిగుతోంద‌ని, 10 కోట్ల రూపాయిలు ఇస్తే సెటిల్ మెంట్ చేసుకుంటానంటూ మ‌ధ్య‌వ‌ర్తితో బేర‌సారాలు చేసింద‌ని న‌రేష్ తీవ్ర ఆరోప‌ణ‌లు గురిపించారు.

మరిన్ని చదవండి:  బాలయ్య కామెంట్స్ పై SV రంగారావు మనవళ్లు షాకింగ్ రియాక్షన్..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది

సీనియర్ దిగ్గజ న‌టి విజయనిర్మల తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నరేష్ గతం లో హీరోగా నటించి మంచి హిట్లు అందుకున్నారు. వృత్తిపరంగా నరేష్ కెరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఇప్ప‌టికే మూడు పెళ్లిలు చేసుకోని ఇద్ద‌రితో విడాకులు తీసుకున్న, మూడో భార్య‌ ర‌మ్య‌తో విడాకులు తీసుకోవాడ‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా న‌రేష్ త‌న సహచర న‌టి ప‌విత్ర‌తో క‌లిసి ఉంటున్నారు. ఇటీవ‌లే న‌రేష్- ప‌విత్ర‌లు పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఓపెన్ గా ప్రక‌టించ‌డం అంద‌రికి తెలిసిందే.

 


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment