నిద్రరాక సతమతమవుతున్నారా వేలకు వేలు ఖర్చుపెట్టారాఐతే ఇది ఒక్కస్పూన్స్ వేసుకోండి మంచం ఎక్కగానే నిద్ర….

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

నిద్ర రాక సతమతమవుతున్నారా, వేలకు వేలు ఖర్చు పెట్టారా, అయితే ఇది ఒక స్పూన్ వేసుకోండి. మంచం ఎక్కగానే నిద్ర వస్తుంది.

దానికోసం మనం ఎండు ఖర్జూరాన్ని తీసుకోవాలి. ఎండు కట్ చేయడానికి ముక్కలు చేసి ఒక 200 grams తీసుకోవాలి. అలా గింజలు తీసిన ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకోండి.

దీనిని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. తర్వాత దానిని ఒక గిన్నెలో వేసుకోండి. ఒక మనిషికి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి, ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసుల్లో పని చేసే వాళ్లకి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మన ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా టెన్షన్ అనేది మగవారికి గాని, ఆడవారికి గాని ఎక్కువగా ఉంటుంది. ఈ టెన్షన్ ల వల్ల రాత్రులు నిద్ర పట్టదు, మంచం మీద అటు దొర్లి ఇటు దొర్లి తెల్లవారులు అలా నిలబడి, కూర్చొని అసలు నిద్ర పట్టదు. అలాంటి వాళ్లకి ఈ రెమిడి బాగా యూస్ అవుతుంది. 200 గ్రాముల ఎండు ఖర్జూర పొడి, 100 గ్రాముల బాదంపప్పు నీ కూడా మిక్సీ పట్టుకోవాలి.

బాదంపప్పు పౌడర్ ని కూడా ఎండు ఖర్జూరం పౌడర్లో వేయండి. నిద్ర లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలన్నీ నొప్పులు వస్తాయి, తలపోటు వస్తుంది. ఎన్నోసార్లు టీ తాగినా తల పనిచేయదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక 50 గ్రాములు గుమ్మడి గింజలను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఎండు ఖర్జూరం 200 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, గుమ్మడి గింజలు 50 గ్రాములు, 25 గ్రాముల గసగసాలు, వీటన్నింటినీ వేరువేరుగా మిక్సీ పట్టుకొని అన్ని పౌడర్లను కలపాలి. 25 గ్రాముల గసగసాలను తీసుకోవాలి. ఈ గసగసాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అన్నింటినీ ఒక గిన్నెలో పోసుకొని, వాటిని బాగా కలపాలి అన్ని పౌడర్లు కలిసేలా కలపాలి.

ఈ కలిపిన పౌడర్ ని అన్నం తిన్న తర్వాత పడుకోవడానికి అరగంట ముందు, వేడివేడి పాలలో డాక్టర్ల దగ్గరికి వెళ్లి వాళ్ళ చుట్టూ తిరిగి, మందులు వాడే బదులు, ఈ పౌడర్ ని తయారు చేసి పెట్టుకుని, ఒక పాల ప్యాకెట్ ని తెచ్చుకొని, ఒక గ్లాసు పాలలో ఈ పౌడర్ ని, ఒక స్పూను పౌడర్ కలిపి పెట్టుకొని, వేడివేడిగా పాలని తాగండి. ఇలా త్రాగగానే మంచం ఎక్కగానే నిద్ర వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. బాగా ప్రాబ్లం ఉన్నవారికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది. అలాగే డైలీ తాగుతూ ఉండండి మీకు నిద్ర వస్తుంది. మంచిగా నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి. ఆ పౌడర్ ని ఒక డబ్బాలో జాగ్రత్తపరుచుకోండి.


Are you tired when you come to sleep? If you have spent thousands and thousands of dollars, put this one spoon and sleep as soon as you get into bed…

Are you struggling to sleep and have spent thousands of dollars, but take a spoonful of this. As soon as you get into bed, you fall asleep.

For that we have to take dry dates. 200 grams should be taken into pieces for dry cutting. Put the seeded pieces in a mixing bowl.
It should be ground into a fine powder. Then put it in a bowl. A man has many kinds of thoughts, many kinds of tension. People who work in offices have a lot of tension. Even if there are problems in our home, tension is high for both men and women. Due to these tensions, I can’t sleep at night, I toss and turn on the bed and in the morning I can’t sleep while standing and sitting. This remedy is good for such people. Mix 200 grams of dry date powder and 100 grams of almonds.
Also add almond powder to dry date powder. If there is no sleep, many problems will come, nerves will get pains, headaches will come. Even if you drink tea many times, your head will not work and you will have to suffer a lot. 50 grams of pumpkin seeds should also be mixed. Dry dates 200 grams, almonds 100 grams, pumpkin seeds 50 grams, poppy seeds 25 grams, mix all these separately and mix all the powders. Take 25 grams of poppy seeds. These poppy seeds should also be mixed gently. Pour everything in a bowl and mix them well so that all the powders are mixed together.

Take this mixed powder half an hour before going to bed after eating rice, go to the doctors in hot milk and go around them, instead of using medicines, prepare this powder and keep it, bring a packet of milk, mix this powder in a glass of milk, add a spoonful of the powder, Drink hot milk. If you drink this, you will fall asleep and stay healthy. It takes a day or two or three for those with severe problems. Also keep drinking daily and you will get sleep. Sleep well and stay healthy. Keep that powder in a container.

మరిన్ని చదవండి:  ఇదే బెస్ట్.. ఫ్యాట్ మొత్తం కోసేసినట్టు పోతుంది…

 


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment