అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బాలయ్య.. మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు

Telugu January 26, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Balakrishna vs Akkineni: We all know that Nandamuri Balakrishna’s recent comments in ‘Veera Simha Reddy”s Vijayotsava Sabha saying ‘Akkineni tramples’ caused a lot of trouble. Akkineni’s fans have protested on a very large scale across the state. Burned.

The situation is getting out of hand.. Balayya Babu was wondering if he would react and apologize to Akkineni’s fans.. But today Balayya came in front of the media and responded to this controversy. Balayya responded to his comments for the first time. Balayya has not given this explanation even though he has insulted many people many times. But this time it was a big controversy and Balayya had to respond to it. Balayya did not take back his comments even though he had spoken against many people including Chiranjeevi in ​​the past. This time he responded.

Balakrishna vs Akkineni: Balayya gave an explanation of Akkineni’s comments

Balayya said ‘NTR and ANR are like two eyes for the industry. I learned the discipline taught by my father and refrained from compliments from Babai Annar. I don’t care if the words coming in the flow are propagated against… Nageswara Rao loves me more than his children. For the first time, I presented the national award organized in the name of my father to Akkineni Nageswara Rao.. Love for Baba is in my heart.. I don’t care what happens outside..”

‘Nageswara Rao used to treat me with affection and love… because Nageswara Rao’s children don’t have affection, but I do,’ said Balayya. And let’s see if Akkineni’s fans will calm down on Balayya’s comments.


Balakrishna vs Akkineni : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా ‘వీర సింహా రెడ్డి ‘ విజయోత్సవ సభ లో ‘అక్కినేని తొక్కినేని ‘ అంటూ చేసిన కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో మన అందరికీ తెలిసిందే.. అక్కినేని అభిమానులు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేసారు.. బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ బాలయ్య దిష్టి బొమ్మలు దగ్ధం చేసారు.

మరిన్ని చదవండి:  గ్లోబల్ టాప్-5.. అవతార్ 2 స్థానం ఎక్కడ?

పరిస్థితి చెయ్యిదాటిపోతోంది.. బాలయ్య బాబు రియాక్ట్ అయ్యి అక్కినేని ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్తాడో లేదో అనుకున్నారు.. అయితే నేడు బాలయ్య మీడియా ముందుకి వచ్చి ఈ వివాదం పై స్పందించాడు. తొలిసారి తన వ్యాఖ్యలపై బాలయ్య స్పందించాడు. ఇదివరకు ఎంతో మందిని ఎన్నో సార్లు తిట్టినా కూడా బాలయ్య ఇలా వివరణ ఇవ్వలేదు. కానీ ఈసారి పెద్ద వివాదం కావడంతో బాలయ్య దానిపై స్పందించాల్సి వచ్చింది. గతంలో చిరంజీవి సహా పలువురిపై నోరుజారినా కూడా బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. ఈసారి మాత్రం స్పందించాడు.

బాలయ్య మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌, ANR రెండు కళ్లలాంటివారు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు.. నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు. నాన్న పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించాను.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను..’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘నాగేశ్వరరావు నన్నే ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునేవారు.. ఎందుకంటే నాగేశ్వరరావు పిల్లల దగ్గర ఆప్యాయత లేదు, నా దగ్గర ఉంది’ అంటూ బాలయ్య మరో దుమారం రేపారు. మరి బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.

 


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment