పేరుకే ఇండస్ట్రీ పెద్దలు’ అంటూ చిరంజీవిపై సెటైర్లు విసిరిన కమెడియన్ అలీ

Telugu January 28, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

All the remaining great actors of the golden era passing away one after the other will send the entire film industry into a state of mourning.. As the months passed, great actors like Krishna, Krishna Raju, and Kaikala Satyanarayana passed away one after the other. Jamuna, who lit up a light in the industry as a top heroine, passed away today in her own home, leaving the entire film industry and fans in a state of mourning. Her roles are never to be forgotten.

Comedian Ali threw satires on Chiranjeevi saying ‘Industry bigwigs in the name’

She excelled not only as a film actress but also in the political field.. All the Tollywood celebrities mourned her death on social media.. but not a single one came to see the body of Jamuna Gari.. Comedian Ali mentioned this in front of the media today.

Ali said, ‘Jamuna Garu has been suffering from cancer for some time now..Mahatalli unexpectedly left us today..She also won as MP from Rajahmundry seat..Her movie is ‘Moogamanasulu’ which we all remember. If such a great actress died, not a single person who claims to be an industry leader came here today.. It made me very sad.. Maybe they didn’t get the information.. That’s why they couldn’t come.” It has become a hot topic in the media.


గోల్డెన్ యుగం లో మిగిలి ఉన్న మహానటులందరూ ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులు అవ్వడం యావత్తు సినీ పరిశ్రమని శోకసంద్రం లోకి నెట్టేస్తుంది..గడిచిన కొద్దీ నెలల్లోనే కృష్ణ , కృష్ణంరాజు మరియు కైకాల సత్యనారాయణ వంటి మహానటులు ఒకరి తర్వాత ఒకరు కాలం చెందారు..ఇప్పుడు అలనాటి మహానటి..సుమారు మూడు దశాబ్దాల పాటు అగ్ర హీరోయిన్ గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన జమున నేడు తన స్వగృహంలో స్వర్గస్తులవ్వడం యావత్తు సినీ పరిశ్రమని, అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేసింది.. ఆమె చేసినటువంటి పాత్రలు ఎప్పటికీ మర్చిపోలేనివి.

మరిన్ని చదవండి:  బాలయ్య బిజీ, ఆపుకోలేని స్టాప్!

కేవలం సినీ నటిగా మాత్రమే కాదు రాజకీయ రంగంలో కూడా ఆమె గొప్పగా రాణించింది.. ఆమె మృతి పట్ల టాలీవుడ్ సీలెబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.. కానీ జమున గారి పార్థీవ దేహాన్ని చూడడానికి ఒక్కరు కూడా రాలేదు.. దీనిపై కమెడియన్ అలీ నేడు మీడియా ముందు ప్రస్తావించాడు.

alitho saradaga megastar chiranjeevi

అలీ మాట్లాడుతూ ‘ కొంతకాలం నుంచి జమున గారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.. మహాతల్లి అనుకోకుండా ఈరోజు ఆమె మనల్ని వదిలి వెళ్ళిపోయింది.. ఆమె రాజమండ్రి స్థానం నుండి ఎంపీగా కూడా గెలుపొందింది.. ఆమె సినిమా అనగా మన అందరికి గుర్తుకువచ్చేది ‘మూగమనసులు’.. అలా ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నిర్మాతగా , డైరెక్టర్ గా చేసింది.. అలాంటి మహానటి చనిపోతే ఈరోజు ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే ఒక్కరు కూడా ఇక్కడ రాలేదు.. అది నాకు చాలా బాధ కలిగించింది.. బహుశా వాళ్లకి సమాచారం చేరినట్టు లేదు.. అందుకే రాలేకపోయారు’ అంటూ అలీ చిరంజీవి , మోహన్ బాబు మరియు బాలకృష్ణ వంటి వారిని పరోక్షంగా ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment