ఎక్స్ క్లూజివ్-ఎన్టీఆర్ అప్ డేట్స్

sadwik February 4, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

After RRR, there is no official confirmation on the line-up of NTR’s films except speculations. It is not known when the Koratalashiva directed movie will start. After that, there is no clarity as to who the film is with. Fans are going crazy. Not knowing their hero line-up. This is exclusive news for such fans.

Reliable sources say that NTR-Koratala Siva’s regular..continuous shoot will start from March 20. Both Koratala and NTR are insisting on finishing the film as soon as possible. NTR hopes to complete his shoot part in six months and move on to another film.

It seems that the next film will be directed by Prashanth Neel. Prashanth Neel has promised to come on the film after completing Salar work by September. That’s why it seems that a month before his arrival, they will start building a huge set for the film.

Since these are two films back to back, fans are guaranteed to be disappointed if NTR does it. If all the planning is perfect, will Koratala-NTR come to Sankranthi ring in 2024? If that happens, the upcoming Sankranti battle will be very juicy.

 


Exclusive-NTR Updates

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమాల లైనప్ మీద ఊహాగానాలే తప్ప అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కొరటాలశివ డైరక్షన్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఆ తరువాత సినిమా ఎవరితో అన్నది క్లారిటీ లేదు. ఫ్యాన్స్ పాపం పిచ్చెక్కిపోతున్నారు. తమ హీరో లైనప్ తెలియక. అలాంటి ఫ్యాన్స్ కు ఈ ఎక్స్ క్లూజివ్ న్యూస్.

ఎన్టీఆర్-కొరటాల శివ మార్చి 20 నుంచి రెగ్యులర్..కంటిన్యూ షూట్ ప్రారంభమవుతుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆ సినిమా వీలయినంత త్వరగా ఫినిష్ చేయాలని ఇటు కొరటాల, అటు ఎన్టీఆర్ పట్టుదలగా వున్నారు. ఆరు నెలల్లో తన షూట్ పార్ట్ పూర్తి చేసి వేరే సినిమా మీదకు వెళ్లాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.

మరిన్ని చదవండి:  సింగర్ మంగ్లీ పాటకు అంత తీసుకుంటుందా? ఆమె ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాకే!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తరువాత సినిమా వుంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ వేళకు సలార్ పనులు పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ఈ సినిమా మీదకు వస్తానని మాట ఇచ్చారట. అందుకే ఆయన రావడానికి ఓ నెల ముందే ఆ సినిమా కోసం ఓ భారీ సెట్ కూడా వేసే పని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు కనుక ఎన్టీఆర్ రెడీ చేస్తే ఫ్యాన్స్ ఫిదా అయిపోవడం గ్యారంటీ. ప్లానింగ్ అంతా పెర్ ఫెక్ట్ గా వుంటే 2024 సంక్రాంతి బరిలోకి కొరటాల-ఎన్టీఆర్ దిగుతారేమో? అదే జరిగితే రాబోయే సంక్రాంతి పోరు అత్యంత రసవత్తరంగా వుంటుంది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment