నక్క తోక తొక్కిన ‘నక్కిన’ !

sadwik January 30, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Director Nakkina Trinadha Rao is the silent killer. He has more hits than most directors. But unfortunately the heroes don’t give him the value he deserves while scoring hits and getting hits with him. Dhamaka hit is an example. He gave a hit to Ravi Teja who was not getting hits. However, the functions are placed in the second line. The producers are also impressed by the attitude of the hero. However, he takes a licked light.

Now Nakkina got a good chance. Megastar said let’s do a movie. Line said. Nakkina is responsible for getting the script OK. Produced by DVV Danaiah. Now he is working on the script. Once OK, Bhola Shankar will go on the sets after this film.

Bejawada Prasanna is making his own film along with Nakkina. Preparations are going on for a period movie with Nag. So it has to be seen whether these two will work together for Megastar’s film..or whose film they will do solo. DVV Danayya is planning a series of films.

Movie with Pawan.Movie with Megastar is coming in line. Still trying for a movie with Chaitu.


Fox’s tail trampled ‘Nakkana’!

సైలంట్ కిల్లర్ అంటే దర్శకుడు నక్కిన త్రినాధరావునే. చాలా మంది డైరక్టర్ల కన్నా హిట్ లు ఎక్కువ వున్నవాడు. కానీ పాపం హీరోలు అతనితో హిట్ లు కొడుతూనే, హిట్ లు తెచ్చుకుంటూనే అతనికి ఇవ్వాల్సిన విలువ అయితే ఇవ్వరు. ఢమాకా హిట్ నే ఓ ఉదాహరణ. హిట్ లు రావడం లేని రవితేజ‌కు హిట్ ఇచ్చాడు. అయినా ఫంక్షన్ లలో రెండో లైన్ లో కూర్చోపెడతారు. హీరో వైఖరి చూసి నిర్మాతలు కూడా ఊరు కుంటారు. అయినా నక్కిన లైట్ తీసుకుంటాడు.

ఇప్పుడు నక్కిన కు మాంచి చాన్స్ వచ్చింది. మెగాస్టార్ ఓ సినిమా చేద్దాం అనేసారు. లైన్ చెప్పాడు. స్క్రిప్ట్ తో ఓకె చేయించుకునే బాధ్యత నక్కిన మీద వుంది. నిర్మాత డివివి దానయ్య. ఇప్పుడు నక్కిన స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. వన్స్ ఓకె అయితే భోళా శంకర్ తరువాత సెట్ మీదకు వెళ్లేది ఈ సినిమానే.

మరిన్ని చదవండి:  గాడ్ ఫాదర్ సినిమా తో చిరంజీవి స్థాయిని నిలుపుకుంటాడు

నక్కినతో జ‌తగా వుంటే బెజ‌వాడ ప్రసన్న స్వంతంగా సినిమా చేస్తున్నాడు. నాగ్ తో పీరియాడిక్ సినిమాకు సన్నాహాలు జ‌రుగుతున్నాయి. అందువల్ల మెగాస్టార్ సినిమాకు ఈ ఇద్దరూ కలిసి పని చేస్తారో..లేక ఎవరి సినిమా వారు సోలోగా చేసుకుంటారో చూడాలి. డివివి దానయ్య వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

పవన్ తో సినిమా..మెగాస్టార్ తో సినిమా లైన్ లోకి వస్తున్నాయి. ఇంకా చైతూతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment