క్రికెట్‌కు గంభీర్‌ వీడ్కోలు – Gambhir Retires from Cricket

క్రికెట్‌కు గంభీర్‌ వీడ్కోలు – Gambhir Retires from Cricket

 

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అందరికీ షాకిచ్చాడు! అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవుతున్నానని ప్రకటించాడు. ఆటతో అనుబంధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. వీడ్కోలుకు సంబంధించిన గౌతీ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. అందులో తన వీడ్కోలును ప్రకటించారు.

 

gautam gambhir retires from cricket

gautam gambhir retires from cricket

 

గంభీర్‌ భారత్‌ తరఫున 58 టెస్టులు ఆడాడు. 2004 నుంచి 2016 వరకు అతడి కెరీర్‌ దిగ్విజయంగా సాగింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు 41.95 సగటుతో 4,154 పరుగులు చేశాడు. 9 శతకాలు, 22 అర్ధశతకాలు సాధించాడు. ఇక 2003 నుంచి 2013 వరకు 147 వన్డేల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 37 టీ20లు ఆడాడు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares