డార్క్​ సర్కిల్స్ ఈ చిన్న చిట్కాతో మాయం…

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

యువత ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తిట్టిన తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఫోన్ స్క్రీన్కు అంకితం అయిపోతారు.

దాని ద్వారా కళ్ళపై ఒత్తిడి పెరిగి, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో కంప్యూటర్ లేదా, ఫోన్ లాప్టాప్ స్క్రీన్ లపై ఎక్కువ సేపు గడపడం ద్వారా, యువత చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడడం,

చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవడం వంటివి చూస్తున్నాం. స్క్రీన్ పై ఎక్కువసేపు గడిపిన సరైన నిద్ర లేకపోయినా, కంటే కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. నేటి ఆధునిక యుగంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొద్ది సులభమైన చిట్కాతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.డార్క్ సర్కిల్స్ సమస్యతో ఎక్కువ యువత ఇబ్బంది పడుతూ ఉంటారు. లేట్ నైట్ లో చాటింగ్ లేకుంటే ఓటేటి ఫ్లాట్ఫారంసులలో మూవీలు చూస్తూ, నిద్రను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఈ సమస్యకు ఎక్కువగా ఉంటుంది.

సరైన నిద్ర లేకపోవడం వల్ల ఏర్పడే అలసట, చర్మాన్ని నితేజం గా మార్చుతుంది. దీంతో ముఖంపై డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి, ఎక్కువగా డ్రింక్ చేసేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ డార్క్ సర్కిల్ సమస్యకు నిర్వారణకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేదా సాయంత్రం సుమారు పదినిమిషాలు ఐస్ క్యూబ్స్ తో కళ్ళను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా చర్మం మీద కాకుండా కాటన్ క్లాత్లో చుట్టి మెల్లగా కళ్ళను మసాజ్ చేయాలి. మీకు ఐ మాస్క్ ఉంటే మీరు దానిని కొద్దిసేపు ఫ్రిజ్లో ఉంచి కళ్ళకు పెట్టుకోవచ్చు.

మీరు ఉపయోగించడానికి కోల్డ్ కంప్రెస్స్ లేదా మాస్క్ తీసుకుంటే ఉపయోగించిన టీ బ్యాగులను మీకు ప్రత్యమ్యంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి మీ కళ్ళ కింద ఉండే క్యారీ బ్యాగ్స్ ను డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయి. కీరా దోసకాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. ఇందులోని అధిక నీటి కంటెంట్ కంటికి కింద వాపు నల్లని వలయాలను తగ్గిస్తుంది. తాజా కీర దోసకాయలను మందపాటి మొక్కలగా కోసి, ఆపై 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచండి.

ఈ దోసకాయ ముక్కలను మీ కళ్ళపై ఉంచి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. బాదం నూనె విటమిన్ ఈ మిశ్రమాన్ని కాలక్రమమైన ఉపయోగిస్తే, నల్లటి వలయాలకు సహజ నివారణ కావచ్చు. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్ ను బాదం నూనె విటమిన్ E మిశ్రమంతో కలిపి మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత ఆ ప్రాంతాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. పాల ఉత్పత్తిలో విటమిన్ ఏ కలిగి ఉంటాయి. ఇందులో రెటీనోయిడ్స్ ఉంటాయి. ఇవే చర్మాన్ని ప్రకాశవంతంగా యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పని చేస్తాయి.

చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ పాడ్ ను నానబెట్టండి, అనంతరం 10 నిమిషాల పాటు కళ్ళపై ఉంచండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది. నిర్ణత సమయం పడుకోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది, కాబట్టి నిద్ర దినచర్యను మార్చుకోవాల్సి రావచ్చు. ఒత్తిడిని తగ్గిoచుకోవాలి, ఎక్కువగా నిద్రపోవాలి, క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి, ఈ సహజ నివారణతో డార్క్ సర్కిల్ సమస్యను పూర్తిగా నివారించవచ్చు


Get rid of dark circles with this little tip…

Young people are glued to smart phones for a long time. They are always on the phone day or night. They are scolded at home and become devoted to the phone screen, acting like they don’t care.

It increases the pressure on the eyes and causes many health problems. Lately, by spending a long time on computer or phone laptop screens, many young people are suffering from headache problem.

మరిన్ని చదవండి:  నిద్రరాక సతమతమవుతున్నారా వేలకు వేలు ఖర్చుపెట్టారాఐతే ఇది ఒక్కస్పూన్స్ వేసుకోండి మంచం ఎక్కగానే నిద్ర….

We see wearing glasses at a young age. Even if there is no proper sleep, long time spent on the screen, dark circles will appear under the eyes. Many people are suffering from this problem in today’s modern age. But experts say that this problem can be reduced with a few simple tips. Let us know that now. Most of the youth are troubled by the problem of dark circles. If there is no chatting in the late night, people who watch movies on other platforms and neglect sleep are more prone to this problem.

Fatigue caused by lack of proper sleep makes the skin dull. This causes dark circles on the face, and this problem is also seen in heavy drinkers. Now let’s know what to do to solve this dark circle problem. You can massage your eyes with ice cubes for about ten minutes in the morning or evening. Instead of directly on the skin, wrap it in a cotton cloth and gently massage the eyes. If you have an eye mask you can refrigerate it for a while and put it on your eyes.

If you use cold compresses or masks, used tea bags can be a good alternative. Many teas, such as green tea, are full of antioxidants and offer additional benefits. These carry bags under your eyes and reduce dark circles. There is something special to be said about Kiera cucumbers. Its high water content reduces puffy dark circles under the eyes. Slice fresh green cucumbers into thick slices, then refrigerate for 30 minutes.

Place these cucumber slices on your eyes and wash them off with warm water after ten minutes. Almond oil vitamin This mixture can be a natural remedy for dark circles if used over time. Massage your dark circles with a mixture of almond oil and vitamin E before going to bed. Wash the area with cold water after waking up in the morning. Milk products contain vitamin A. It contains retinoids. These work great in keeping the skin looking radiant and youthful.

Soak a cotton makeup remover pad in a bowl of cold milk, then place it on the eyes for 10 minutes. Washing with warm water will reduce the problem of dark circles. Lying down for a certain amount of time can cause fluid to build up under the eyes, so sleep routines may need to be changed. Reduce stress, get more sleep, exercise regularly, this natural remedy can completely prevent the dark circle problem.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment