చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలికాలంలో రోగనిరోధక శక్తి వేగంగా తగ్గిపోతుంది. దీనివల్ల హానికారక వైరస్లు, మన శరీరంలోకి సులభంగా చొచ్చుకు వెళ్తాయి.
అలా జరగకుండా ఉండాలి అంటే, మరియు మీ శరీరం బలంగా ఉండాలి అంటే, ఈ రెసిపీని తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇదే చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
ఇందుకోసం అన్నింటికంటే ముందుగా ఒక స్టవ్ పై పాన్నే పెట్టుకొని, అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి, నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సింది గోంద్, ఈ గోంద్ అనేది ఒక రకమైన చెట్టు జిగురు నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఈ గోంద్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గోంద్ అనేది మీకు ఎక్కడైనా డ్రై ఫ్రూట్స్ అమ్మ షాపుల్లో, మార్వాడి షాపుల్లో లేదా ఆన్లైన్లో ఈజీగా లభిస్తుంది.
ఈ గోంద్ని చలికాలంలో తినడం అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది, బలాన్ని ఇమ్యూనిటీని చాలా అద్భుతంగా పెంచుతుంది. మరియు జలుబుకి చాలా ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తుంది. కూడా ఇందుకోసం దాదాపుగా ఒక కప్పు గోంద్ తీసుకోవడం జరిగింది. అనగా ఒక చిన్న చాయ్ కప్పు గోంద్ తీసుకోవడం జరిగింది. దీనిని మీడియం ఫ్లేమ్ లో వేయించాలి గోల్డ్ కలర్ లో ఉన్న గోంద్ తీసుకోవాలి.
He who rises early and eats 1 will be as strong as an ox for 250 years, even those who cannot walk will rise and run
When winter comes, many health problems follow. Immunity decreases rapidly in winter. Due to this, harmful viruses easily enter our body.
To prevent that from happening, and to keep your body strong, make this recipe and take care of your health. It is very beneficial for everyone from children to old people.
For this, first of all, put a pan on a stove and put a spoon of ghee in it, after the ghee is heated, now we have to take gond, this gond is made from a type of tree glue. This gond has great importance in Ayurveda. This gond is easily available to you anywhere in dry fruits Amma shops, Marwadi shops or online.
Eating this gond during winters is very good for our health. It has many benefits, increases strength and immunity tremendously. And removes many problems of cold. Also for this almost a cup of gond was taken. i.e. a small cup of chai gond was taken. Fry it in medium flame and take golden colored gond.
Because it also has two types one is Gond and second is Gond kato ra an. But we have to take only gond for this recipe. Gond katora is better to take in summer. Fry this gond well in your medium flame, watch the video below to prepare this remedy.