మెడ, నుదురు, చెంపలపై నలుపు పోయి మెరిసి పోవాలంటే

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

మెడ చుట్టూ నలుపు అలాగే, నుదిటి పైన నలుపు, కొంతమందికి చంకల్లో, గజ్జల్లో అలాంటి భాగంలో బాగా నలుపుగా చర్మం అయిపోతూ ఉంటుంది. ఆ బాగo కూడా రఫ్ గా కొంచెం ఉబ్బెత్తుగా అలా ఉంటుంది.

పైకి చూడడానికే మాత్రం స్త్రీలు మెడ భాగంలో ఆభరణాలు పెట్టుకొని, మెడ చుట్టూ నల్లగా అయిపోయింది అనుకోండి, అది అసహ్యంగా అనిపిస్తుంది, చాలా ఫీల్ అవుతూ ఉంటారు.
చాలామంది మగవారికి ఆడవారికి నుదురు భాగాల్లో చంప బాగాలలో నల్లగా అవుతూ ఉంటుంది. ఈ భాగాలలో వచ్చి అలా ఇబ్బందులతో ఉంటుంది. అసలు ఈ నలుపు తగ్గుతుందా, ఎందుకు వస్తాయి అనే విషయాల ఆలోచిస్తే, నాలుగు జబ్బుల వల్ల ప్రధానంగా ఈ నల్ల మచ్చలు మెడ చుట్టూరా, వచ్చే అవకాశాలు ఉంటుంది. మొట్టమొదటి సమస్య ఏమిటంటే ఊబకాయం వల్ల, లావు అయ్యేసరికి అంటే మామూలుగా ఉండవలసిన బరువు కంటే పది కేజీల బరువు వరకు ఎక్కువ అయ్యాము అనుకోండి, దానిని ఓవర్ వెయిట్ అంటారు.
10 కేజీలు దాటి పెరిగితే ఒబిసిటీ అంటారు.25 కేజీలు దాటి పెరిగితే మర్బెడోబీసిటీ అంటారు. భారీ ఊబకాయం 25, 30 కేజీ దాటి పెరిగితే, మరి అలా భారీ ఊబకాయం వచ్చినప్పుడు, రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు వచ్చేస్తాయి. అందుచేత నలుపు అనేది చర్మాలలో వచ్చేస్తూ ఉంటుంది. రెండవ కారణం డయాబెటిస్ రావడం వల్ల షుగర్ వ్యాధి వచ్చినందువల్ల ఈ నలుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి మూడోది ఆడవారిలో పిసిఒడి సమస్యలు వచ్చినప్పుడు, ఈమెడ చుట్టూరా నలుపు ముఖ భాగం చంకలు, గజ్జల పాకాల లో బాగా నలుపు రావడానికి ఇది ఒక కారణం. హార్మోన్స్ తేడాలు వచ్చేయడం వల్ల.
హైపోథైరాయిడిసం ఇది నాలుగవది థైరాయిడ్ సరిగ్గా హార్మోన్స్ని ఉత్పత్తి చేయక లోపం రావడం వల్ల వచ్చే సమస్య. ఎక్కువ మందికి రావడానికి ఈ నాలుగు కారణాలు. ముఖ్యంగా చాలామందిలో షుగర్ ఉంటుంది, కానీ షుగర్ ఉందని టెస్ట్లు చేయించుకోరు, ఒక సంవత్సరం రెండు మూడేళ్లు అలా షుగర్ లెవెల్స్ తోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ లక్షణాలు కనబడవు, కానీ వాళ్లు వెయిట్ తో ఉంటారు వెయిట్ తో పాటు షుగర్ కూడా ఉంటుంది, చూపించుకోక 20 ఏళ్లకు వచ్చింది అనుకోండి 25 ఏళ్లకు కొంతమంది షుగర్ ఎందుకు వస్తుంది అని, చేసుకోరు చాలామందికి 20 30 షుగర్ వస్తుంది, రెండు మూడేళ్లు షుగర్ ఉండడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అలా ఎక్కువ డోసేస్ లో రక్తం ఇన్సూరెన్స్ ఇన్సులిన్ లెవెల్స్ ఉండేసరికి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.
————————————————————————————————————————-

If the neck, forehead and cheeks become black and shiny

Blackness around the neck, blackness on the forehead, some people have very black skin in the armpits and groin. That well is also rough and a little bumpy like that.

Just to look up, women wear jewelery around their necks and think it is black around the neck, it feels ugly, they feel very bad.

మరిన్ని చదవండి:  బాడీలో వణుకు మతి మరుపు నరాల బలహీనత ను తరిమి కొడుతుంది…

Most males and females have black spots on their foreheads. Coming to these parts is so difficult. If we think about whether this blackness actually decreases and why it occurs, there are chances of these black spots appearing around the neck mainly due to four diseases. The first problem is due to obesity, when we become fat i.e. we gain up to 10 kg more than normal weight, it is called overweight.

If it increases beyond 10 kg, it is called obesity. If it increases beyond 25 kg, it is called morbid obesity. Severe obesity is more than 25, 30 kg, and when such obesity occurs, circulatory problems occur. Hence blackness comes in the skins. The second reason is that these blackheads are more common due to diabetes. Thirdly, when PCOD problems occur in women, this is one of the reasons for blackness around the neck, face, armpits and groin. Due to hormonal differences.

ypothyroidism is the fourth problem caused by the thyroid not producing hormones properly. These are the four reasons why more people come. Especially many people have sugar, but they don’t get tested for sugar, they continue with the same sugar levels for a year, two or three years. But they don’t show any symptoms, but they are with weight, along with weight, there is also sugar, they reached 20 years of age without showing it. Think why some people get sugar at 25 years old, many people don’t get sugar at 20 30 years. More insulin is produced to reduce. So when the blood insulin levels are high in doses, that insulin resistance comes. Watch the video below for complete information.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment