చలికాలం వచ్చేసింది, చలికాలం అంటే జుట్టు బాగా ఊడిపోతుంది, లావు తగ్గాలంటే తగ్గలేము, బద్దకంగా ఉంటుంది. అలానే పిల్లలనుంచి పెద్ద వాళ్ళ వరకు చలికి దగ్గు, జలుబు ఇలా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
చలికాలంలో ఇలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా, రోజుకి ఒక లడ్డు లేదా రోజుకు ఒక్క గ్లాస్ వాటర్ తో, మనము ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్, అదేంటంటే ఉసిరికాయ. ఉసిరికాయని మనము శ్రీ ఫలము అని కూడా పిలుస్తాము.
దీంతో మనము ఒక్కరోజు టైం స్పెండ్ చేసి చేసుకుంటే, ప్రతిరోజు సంవత్సరం మొత్తం బెనిఫిట్స్ మనం పొందవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉసిరికాయలతో మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ లడ్డులు వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలి ఒక 12 నిమిషాలు పడుతుంది. స్టీమ్ అంటే ఆవిరి చేసుకోవాలి. ఉడకాయని ఎలా తెలుస్తాయి అంటే, ఉసిరికాయ పైనున్న తోనలు అలా విడిపోతూ ఉంటాయి. అంతవరకు కుక్ అవుతాయి స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే ప్లేట్లో పెట్టుకోవచ్చు.
ఉడికిన తర్వాత మనం అందులో ఉన్న గింజల్ని తీసేయాలి, ఉసిరికాయల్ని మనము చింతపండు ఎక్కడైతే యూస్ చేస్తాము, అలాంటి చోట పులుపు కోసం పప్పుచారులో కొన్ని కూరలలో వాడుతూ ఉంటాం కదా, ఆ చింతపండు ప్లేసులో మనము ఈ గింజలు తీసిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీకి చేసి ఉడకపెట్టి తీసుకుంటే, ఆ గుజ్జుని చింతపండు గుజ్జులాగా కర్రీస్ లో యూస్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 6 నెలల వరకు ఫ్రిజ్లో నిల్వ ఉంటుంది.
ఉసిరికాయలో సి విటమిన్ అలానే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, డైలీ మన లైఫ్ లో ఒక 30ml ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే, 100రకాల రోగాలు మనకు రావు అని, ఎప్పటినుండో చాలామంది చెబుతా ఉన్నారు. అంటే ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట బాగా ఇందులో, దగ్గు జలుబు ఫీవర్ ఏవి రాకుండా కాపాడుతుంది. మెయిన్ ఎవరైతే డైజేషన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్లకి చాలా యూజ్ఫుల్, డైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు డైలీ ఒక గ్లాసు జ్యూస్ తాగితే అసలు డైజేషన్ ప్రాబ్లంస్ అనేవి ఉండకుండా ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.
If you drink one glass a day, you will gain weight or not. If you 😳eat one brownie a day, your hair will grow.
Winter is here, winter means that the hair falls out a lot, if you want to lose fat, you cannot reduce it, it is lazy. Also, from children to adults, there are many problems like cold, cough and cold.
In winters without any such problems, with one laddu a day or one glass of water a day, we have only one solution for all these problems, that is amla. We also call Usirikaya as Sri Phalamu.
If we spend a day doing this, we can get the benefits of the entire year every day. Now let’s find out how. Let’s prepare brownies with amaranth. These laddus can be stored up to one year. It takes about 12 minutes to steam amla. Steam means to steam. Udakaya is known because the leaves on top of amaranth are separated. They will be cooked till then, if you don’t have a steamer, you can put it on a plate even in an idli pot.
After cooking we have to remove the seeds from it, we use amaranth in the place of tamarind, in such a place we use it in some curries in dal for sourness, in the place of tamarind, after removing these seeds, if we mix amaranth pieces with some salt and turmeric and boil it, then the pulp is curried like tamarind pulp. Can be used in It can also be stored in the fridge for up to 6 months.