రాత్రికి ఈ నీళ్లు తాగితే ఉదయానికి మీ పొట్టలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది…

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ లావై పోతున్నారు బరువు పెరిగిపోతున్నాను ఏమి తినాలి? ఎలా చేసుకోవాలి అని చాలా సందేహాలు ఉన్నాయి. ఒబైసిటీ అంటే ఏమిటి ఒబేసిటీ రావడానికి గల కారణాలు ఏమిటి.

మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్ మనం ఏమి తింటున్నాము, కొంచెం కాన్షియస్ గా ఉండండి. మనము ఏం చేస్తున్నామో కొంచెం కాన్షియస్ గా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ గురించి ఆలోచించాలి.

చిన్న సింపుల్ లాజిక్ ఏ మనకు బరువుని తగ్గిస్తుంది. అంతేకానీ ఏదో వెంటనే తగ్గిస్తా ఎమ్మటే తగ్గడము మళ్లీ ఆ తగ్గిందాన్ని వెంటనే రీకైనవ్వడం. ఇలాంటి సమస్యలు అందరూ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ హడావుడిగా వెంటనే తగ్గిపోవాలి అని ఏదేదో చేసేస్తూ ఉన్నారు. మళ్లీ వెంటనే రీగైన్ అవుతూ ఉన్నారు. వీటన్నిటికీ ఏంటంటే ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్ హెల్తీ డైట్ తీసుకొని తగ్గడం వల్ల వచ్చే, వెయిట్ లాస్ మనకి మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ హెల్తీ వెయిట్ లాస్ కోసమే, మనందరం ట్రై చేయాలి కానీ ఏదో ఒకటి తొందరగా తీసుకోవడం అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్, ఫాస్టింగ్ మెడికేషన్ తీసుకోవడము,

ఇవన్నీ చాలా రాంగ్ ప్రొసీజర్స్. మరి అధిక బరువు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మన ఆహారాన్ని ఫస్ట్ మనము చూసుకోవాలి. అందరికీ తెలిసిందే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని ఆయుర్వేదంలో అతి మధుర అతిరిషిత అతిస్నిద్దా అనీ. అంటే అతి మధుర అంటే ఎక్కువ స్వీట్, ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, అతి శీత అంటే ఎక్కువగా కోల్డ్ ఫుడ్స్, ఐస్ క్రీమ్, డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆయుర్వేదంలో ఏమి చెబుతారు అంటే దీనివల్ల మనకో సమస్య వస్తుందో దాన్ని నివారించడమే చికిత్స అంటారు. అంటే మనకు ఇవన్నీ తీసుకోవడం వల్ల సమస్య వచ్చింది కాబట్టి నివారించడమే మనకు సగం చికిత్స అయిపోతుంది.

అంటే ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలో అవన్నీ అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయడం వల్ల మనకి అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. మనకు వెయిట్ లాస్ అక్కడే సగం మనకే తెలుస్తుంది. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి స్పెసిఫిక్ గా ఏమైనా డైట్ ప్లాన్ కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వెయిట్ లాస్ అవ్వడానికి ముందు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు మనం ఫస్ట్ చూడాల్సి ఉంటుంది. అంటే జనటిక జనరేషన్స్ ముందు జనరేషన్స్ వాళ్ళు ఏమన్నా జెనెటిక్ గా వెయిట్ ఉండడం వల్ల మీరు వెయిట్ ఉన్నారా, ఏదైనా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉందా, స్ట్రెస్ ఉందా, లేకపోతే వీరు తీసుకున్న ఆహారము ఫుడ్ స్టైల్ వల్ల, ఆహారము మరియు లైఫ్ స్టైల్ వల్ల కూడా, లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా వెయిట్ పెరుగుతున్నారా, మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒక పర్సన్ మన దగ్గరికి వెయిట్ లాస్ కోసం వచ్చారు అంటే ఇవన్నీ మనం కన్సిడైట్ చేస్తాము. కొన్ని పారామీటర్స్ కూడా తీసుకుంటాము. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.


 

If you drink this water at night, all the fat in your stomach will melt in the morning…

Nowadays everyone is getting fat What should I eat? There are many doubts about how to do it. What is obesity What are the causes of obesity?

The food we eat, our lifestyle, what we eat, be a little more conscious. We should be a little conscious of what we are doing. Think about physical activity.

మరిన్ని చదవండి:  పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..

A little simple logic can help us lose weight. Moreover, if something is reduced immediately, the reduction is the immediate recapitulation of that reduction. Everyone is facing such problems. Because everyone is doing something that needs to be reduced in a hurry. They are regaining immediately. What is more important for all of these is that the weight loss that comes from a healthy lifestyle and a healthy diet is constant for us. For that healthy weight loss, we all should try but taking something fast means not taking more exercises, fasting medication,

All these are very wrong procedures. And to avoid gaining excess weight, we have to take care of our food first. It is well known that food with high calories is the sweetest food in Ayurveda. That means Ati Madhura means more sweet, more oily foods, Ati Sita means more cold foods, ice cream, drinks, all these should be avoided. What is said in Ayurveda is that the treatment is to prevent the problem that is causing us. It means that we have got a problem by consuming all of these, so prevention is half the cure for us.

That is, any food items that we should avoid, we should avoid all of them. We know half of our weight loss is there. Now any specific diet plan to lose weight but what kind of food should be taken? Before losing weight, we have to first see why they are gaining weight. That is, the generations before the genetic generations are genetically overweight, are you overweight, is there any hormonal imbalance, is there stress, otherwise the food they ate is due to food style, diet and lifestyle too, we have to see if there is any increase in weight due to lifestyle. . If a person comes to us for weight loss, we will consider all these. We also take some parameters. Watch the video below for complete information.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment