భారత విజయ లక్ష్యం 174 పరుగులు

భారత విజయ లక్ష్యం 174 పరుగులు – India Need 174 Runs to Win on Australia

India Need 174 Runs to Win on Australia

India Need 174 Runs to Win on Australia

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గబ్బాలో భారత్‌ -ఆస్రేలియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా నిలిచింది. దీంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకే కుదించారు. ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కొద్దిసేపటి కిందట వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. వర్షం తర్వాత ఆట మొదలుపెట్టిన భారత్‌ ,ఓపెనర్లుగా రోహిత్‌ శర్మను, శిఖర్‌ ధావన్‌ను బరిలోకి దింపింది. నిర్ణీత 2 ఓవర్లు ముగిసే సరికి 18 పరుగులు చేసింది.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •