పూరి నెక్స్ట్ మూవీ హిట్ ఆహ్ ప్లాప్ ఆహ్

Is puri jagannadh Next movie Hit or Flop – పూరి నెక్స్ట్ మూవీ హిట్ ఆహ్ ప్లాప్ ఆహ్

 

puri jagannath

puri jagannath

ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా అంటే స్టార్ హీరోలు సైతం క్యూ కట్టేవారు. అయితే ప్రస్తుతం సిన్ మొత్తం తారుమారు అయిపోయింది.

 

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా నేపద్యంలో చాలామంది పూరి జగన్నాథ్ స్టోరీ చెబుతా కి వస్తానంటున్న స్టార్ హీరోలు డేటు లేవని కాళీ ఉండటం లేదని బిజీగా ఉండటం వల్ల కుదరదని తప్పించుకుంటున్నారు. తన అద్భుతమైన స్టోరీలతో హీరోలకు రఫ్ క్యారెక్టర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తే స్ట్రైట్ గా ఫార్వర్డ్ గా తన హీరోలను సిల్వర్ స్క్రీన్ పైప్రొజెక్ట్ చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించాడు.

అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ పెన్ పవర్ తగ్గిపోవడంతో సిల్వర్ స్క్రీన్ లపై ఒకప్పట్లా అతడి క్యారెక్టర్లు పేలట్లేదు. దర్శకుడిగా పూరి ముద్ర కనిపించట్లేదు. ఈ క్రమంలో యంగ్ హీరో రామ్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. .పూరి ఊపుమీదున్నపుడు రామ్ ఆయనతో జత కడితే కథే వేరుగా ఉండేది.

 

కానీ వరుస డిజాస్టర్లతో పూర్తిగా ఫాం కోల్పోయిన టైంలో అతడితో సినిమా చేస్తుండటమే రామ్ అభిమానుల్ని కలవర పెడుతోంది. మరి పూరి ఈ సినిమాతో అయినా ఫామ్ అందుకుని రామ్‌కు మంచి సినిమా అందిస్తాడేమో ..మరోపక్క రామ్ తో చేయబోయే సినిమా హిట్ అవుతుందా..లేదా మరో ఫ్లాప్ అవుతుందా అంటూ ఇండస్ట్రీలో రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •