మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .
మనం తినే నిత్య ఆహారాలు ఏవైతే ఉన్నాయో, మనం రోజు తినే ఆహారాలలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయి. వాటిని మనం ఔషధంగా ఎలా మలుచుకోవాలి.
మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే టాపిక్ మీద విషయాలను తెలుసుకుందాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు మనం తీసుకుంటున్న కూరగాయ వచ్చేసి సొరకాయ.
దీనివల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. దీనిని మనం ఆహారంలో తింటాము, ఆహారంలో తినడం వల్ల ఎంతో కొంత ఆరోగ్య ప్రయోజనం జరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మనకు జరగడం లేదు, కాబట్టి దీన్ని ఔషధంగా ఎలా తీసుకోవాలి అనే విషయం మనం చూసుకుంటే, మనము దీనిని జ్యూస్ చేసుకుని వారానికి ఒక మూడు సార్లు తాగడం మనకు చాలా శ్రేయస్కరం. అలా చేసుకొని తాగడం వల్ల ఏమి జరుగుతుంది అంటే, శరీరాన్ని ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ చేస్తుంది.
శరీరంలో ఉన్న వ్యర్ధాలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యర్థాలని తొలగిస్తూ, మీ చర్మ సౌందర్యాన్ని ఇంటర్నల్ గా మెయింటెన్ చేస్తుంది. అలాగే మీ లోపల శరీరంలో ఉన్న అతిగా ఉన్న వేడి, ఇన్ఫర్మేషన్ ని అది రెడ్యూస్ చేస్తుంది. చాలామందికి ఓవర్ హీట్ తోని బాధపడతా ఉంటారు, దానివల్ల ఎన్నో డామేజెస్ జరుగుతా ఉంటాయి. ఓవర్ హీట్ అనేది ఇదే తగ్గిస్తుంది. దానివల్ల కూల్ చేస్తుంది, కూల్ చేయడం వల్ల కూడా ఆస్ట్రెస్ అనేది మానసికంగా ఒత్తిడి కూడా చాలా మందికి తగ్గుతుందని, శాస్త్రియంగా నిరూపితమైనది. అలాగే ఈ బాడీని డీటాక్స్పై చేస్తూ, శరీరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి, గుండెకి ఎన్నో ప్రయోజనాలు జరుగుతున్నాయి.
దానివల్ల బ్లడ్ ప్రెజర్ ని కూడా కొంతవరకు ఇదే కంట్రోల్ చేయడంలో నియంత్రించడంలో చాలా ఉపయోగపడుతుంది. మరియు వెయిట్ లాస్ పరంగా కూడా ఇది ఒక అద్భుతమైన ఔషధంగా మనం చెప్పవచ్చు, చాలామందికి వెయిట్ లాస్ లో చాలా ప్రయోజనాలు అవుతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాడిని డీ టాక్సీ ఫై చేయడం వల్ల, మనం మెటబాలజం అనేది చక్కగా మెయింటెన్ అవుతుంది కాబట్టి, వెయిట్ లాస్ లో కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి నిద్రలో డిస్టబెన్స్ ఉంటాయి, నిద్రలేని సమస్య ఉంటుంది, దానిలో కూడా ఈ జ్యూస్ అనేది మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మానసికంగా ఒత్తిడే తగ్గిస్తా ఉంది.
అలాగే ఇన్ఫర్మేషన్ హైపర్ ఆక్టివిటీని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి, వాళ్లకి స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడంలో చాలా హెల్ప్ అవుతుందని చెబుతా ఉన్నారు. అలాగే చిన్న ఏజ్ లోనే చాలామందికి ప్రీ మెచ్యూర్ గ్రైన్ అంటే జుట్టు తెల్లబడడం జరుగుతోంది, దానిలో కూడా దీనిలో ఉన్న ఔషధాలు ఏవైతే ఉన్నాయో, ఐరన్ విట మిన్స్ పొటాషియం లాంటివి ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఇంటర్నల్ గా వాళ్లకి ఇప్పుడే మెచోరు జరగడం లేదు, ఓవర్ హీట్ వల్ల స్ట్రెస్ వల్ల కూడా వాళ్లకి ఫ్రీ మెచ్యూర్ బ్రెయిన్ అనేది జరుగుతలేదు, దానికి సంబంధించిన అన్ని సమస్యల్ని ఇది ఇంటర్నల్ గా చేస్తుంది కాబట్టి, చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన డైజెస్టివ్ హెల్త్ పరంగా చాలామంది ఎస్సిడిటీ తో నిత్యం బాధపడతా ఉంటారు. ఎసిడిటీ ఉన్నవాళ్లకి కూడా వారానికి మూడుసార్లు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, ఎస్సిడిటీ ఇది మైంటైన్ చేస్తుంది. శరీరంలో ఆల్కలెన్ నేచర్ ని అంటే, మన శరీరంలో ఉన్న వ్యర్థాలని తగ్గిస్తే బాడీలో ఉన్న ఆసిడ్ ఆల్కలైన్ మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి . అలకలెం నేచర్ ఉన్నవాళ్లు శరీరంలో ఎక్కువగా జబ్బు పడడం అనవసరమైన అనారోగ్య సమస్యలు బాడీలో జరగవు. అందువల్ల శరీరంలో ఆల్కలైన్ నేచర్ ని ఎప్పటికప్పుడు మైంటైన్ చేయడం వల్ల, మనం ఎన్నో జబ్బులు రాకుండా ఇది హెల్ప్ అవుతుంది.
————————————————————————————————————————-
It draws all the heat in the stomach.
What are the daily foods that we eat, what medicines are there in the foods that we eat every day. How can we turn them into medicine?
Let’s learn about the topic of how we should maintain our health. Among them, the vegetable that we are taking today is the vegetable called Zucchini.
Let’s find out what are the health benefits of this. We eat it in food, eating it in food has many health benefits. The health benefits are not happening to us, so if we look at how to take it as a medicine, it is best for us to juice it and drink it three times a week. What happens when you do that is detoxify the body all the time.
It removes any waste from the body and maintains the beauty of your skin internally. It also reduces excess heat and information in your body. Many people suffer from overheating, which causes many damages. This reduces overheating. It cools down, and cooling down is scientifically proven to reduce stress and psychological stress for many people. Also, by detoxifying the body and reducing the information in the body, there are many benefits for the heart.
Due to this, it is very useful in controlling the blood pressure to some extent. And also in terms of weight loss we can say that it is an excellent drug, many people get a lot of benefits in weight loss. Because by de-taxing it from time to time, our metabolism is well maintained, which is also very useful for weight loss. Many of us have sleep disturbances and insomnia, and in that too this juice has many benefits for us. It reduces mental stress.
Also, since information reduces hyperactivity, they are said to help improve sleep quality. Also, premature graying of hair is happening to many people at a young age, and it also contains many drugs, iron, vitamins, potassium, etc. Because of that, they are not getting matured internally, due to stress due to overheating, free mature brain is not happening to them, because it does all the related problems internally, it helps a lot. Also in terms of our digestive health, many suffer from SCD all the time. Even for people with acidity, taking it regularly thrice a week, it maintains the acidity. Alkaline nature in the body means, A balance between acid and alkaline in the body should be maintained if we reduce the waste in our body. People with calm nature get sick more in the body and unnecessary health problems do not occur in the body. Therefore, by maintaining the alkaline nature of the body from time to time, it helps us to avoid many diseases.
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .