తిన్న వెంటనే ఈ ఆసనం 5 నిముషాలు వెయ్యండి చాలు …

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

బెల్లీ ఫ్యాట్ మనకు పొట్ట చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ ని ఎలా తీసేయాలి. బాడీ అంతా కొంతమందికి ఫ్యాట్ ఉండదు, బెల్లీ దగ్గర మాత్రమే ఉంటుంది.

మీరు కొంచెం ఏదైనా అన్ని ఎక్ససైజులు చేసుకున్నాక బెల్లీ ఫ్యాట్ కొంచెం ఎక్కువ చేసుకోండి, బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆసనాలు ఎక్కువగా చేసేటప్పుడు, పొట్ట దగ్గర మాత్రమే ప్రెషర్ పడతది కాబట్టి ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది.

ఫ్యాట్ డైట్ అంటే ఏంటి ఇష్టం వచ్చిన డైట్ లో మనకు అవసరం ఉన్నా లేకున్నా, జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని జస్ట్ పొట్ట తగ్గిపోవాలి అన్ని రీప్లేస్ చేసేసి మీల్స్ ని డ్రింక్స్ తాగుతారు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అన్ని చాలా ఎవరైతే యూస్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా యూస్ చేస్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు, రెండు నెలలు ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవుతాయ.

ఎలాంటి డైట్లకి వెళ్లొద్దు, మీకు కిడ్నీల మీద లివర్ల మీద అనవసరమైన ఎఫెక్ట్ పడుతుంది. నొప్పులు ఎక్కువైపోతాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైతుంది, ఏదైనా ఆల్రెడీ ప్రాబ్లం ఉందంటే అది చాలా ఎక్కువ అయిపోతది, సో అక్కడిదాకా తెచ్చుకోవద్దు. ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం వెయిట్ లాస్ ఫ్యాట్లస్ అన్ని ఎలాగైనా అవుతుంది. మిమ్మల్ని మీరు మీ బాడీ మీద శ్రద్ధ పెట్టి మన మంచిగా అవ్వాలి, హెల్తీగా అవ్వాలి ఎక్కువ హాస్పటల్ కి వెళ్లాల్సిన అవసరం రాకూడదు, ఊరికే సిక్ అవ్వకూడదు, ఇలాంటి ఆలోచనలతోటి చేసుకోండి. వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. యోగ అనేది చాలా ప్రాపర్ బ్రీతింగ్ ప్రాపర్ చేసినప్పుడు మీరు ప్రతి క్రియా ప్రతి ఆసనం చేస్తున్న ప్రతిసారి ప్రాణాయామం ఏదైనా సరే, ఒక మ్యాజిక్ లాగా లోపలికి వెళ్ళనివ్వండి అది ఆస్వాదించండి, అది ఎంజాయ్ చేయండి.

దాంతోపాటు ఫుడ్ కూడా లిమిటేషన్ లో తీసుకోండి. సో మీరు ఏం చేయొచ్చు మార్నింగ్ కావాలి అనుకుంటే, మార్నింగ్ లేచాక మీరు టీ బదులు టీ కాఫీ ఎప్పుడు ఎంప్టి స్టమక్ మీద తీసుకోకూడదు, డైలీ ఎంప్టిస్టమక్ మీద టీ లో కాఫీలు తీసుకోకూడదు, అన్ని ఇగ్నోర్ చేయాల్సినవి కావు, అదే మనకి మనం మంచిగా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం టైం పడుతుంది. అసిడిటీ ప్రాబ్లం ని దూరం చేసుకోండి టైం పడతది. బాడీని పట్టి. ఫస్ట్ డైజెషన్ ఇలాంటివి క్లియర్ చేసుకోవాలి ఇంకొకటి మార్నింగ్ మనం లేచాక మోషన్ ఎలా పాస్ చేస్తున్నామనేది ఇంపార్టెంట్. ఇది సిగ్గుపడే విషయం అసలు కాదు. మీరు ఎలా పాస్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి మన బాడీ ఎలా ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉన్నాయా అనే ఇది కూడా తెలుసుకోవచ్చు. గట్టిగా వస్తుంది ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.


Just do this asana for 5 minutes after eating.

Belly Fat How to remove the fat accumulated around our stomach. Some people don’t have fat all over the body, only around the belly.

After you do a little bit of all the exercises, make the belly fat a little more. When you have belly fat, when you do more asanas, the pressure is only on the stomach area, so the fat melts easily.

మరిన్ని చదవండి:  పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..

No matter what is the fat diet, we need it or not in the diet, just to lose weight, just to reduce the stomach, replace all meals and drinks. Remember that everyone who has used Herbal Life products now and again. You will not have any problem when you are using anything, two months will start after six months.

Do not go on any diet, you will have unnecessary effect on kidneys, livers. The pain will increase, the inflammation will increase, and if there is already a problem, it will be too much, so don’t take it that far. Remember that now all of us weight loss fats are going to happen anyway. You should take care of your body and become better, be healthy, don’t need to go to hospital more, don’t just get sick, do it with these thoughts. Weight loss is automatic. Yoga is very proper breathing proper when you do every kriya every asana every pranayama whatever, let it go in like a magic, enjoy it, enjoy it.

Also take food in limitation. So what can you do if you think you need morning, when you get up in the morning you should never take tea coffee on an empty stomach instead of tea, don’t take coffee in tea on a daily empty stomach, it is not something to be ignored, we can solve it well for ourselves. It will take you some time. Getting rid of acidity problem takes time. Hold the body. First digestion needs to be cleared and another important thing is how we pass the motion when we get up in the morning. It’s nothing to be ashamed of. How our body is depends on how you pass. It can also check if there are any health problems. Solve it first if it comes hard. Watch the video below for complete information.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment