కిరణ్ అబ్బవరం ‘బ్రేకప్ పార్టీ’

sadwik January 27, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Promotion became a bigger problem than making and releasing the film. A huge expense is inevitable. Circus feats like this are indispensable to give a good opening to the movie.

Hero Kiran Abbavaram arranged a break up party the latest. Bhagyamu Vishnu Katha is the story of his latest movie Bhagyamu. A breakup party will be celebrated in K Street, Warangal. Producer Bunny Vasu and hero Kiran Abbavaram will attend this breakup party.

A few days ago, a cricket match was played with the Guntur College cricket team for the same film. The film team launched the second single of the movie with the player who was named “Man of the Match” in that match.

Presented by Allu Aravind, ‘Vinaro Bhagyamu Vishnu Katha’ is produced under GA2 Pictures banner. Tirumala is set in the background of Tirupati. Murali Kishore is being introduced as an amazing director. The already released song “Vasavasuhasa” from the film and also the teaser of the film got a good response.


Kiran Abbavaram’s ‘Breakup Party’

సినిమా తీయడం, విడుదల చేయడం కన్నా ప్రమోషన్ పెద్ద సమస్య అయింది. భారీ ఖర్చు తప్పడం లేదు. సినిమాకు మంచి ఓపెనింగ్ తీసుకురావాలంటే ఇలాంటి సర్కస్ ఫీట్లు తప్పడం లేదు.

లేటెస్ట్ గా బ్రేక్ అప్ పార్టీ అరేంజ్ చేసాడు హీరో కిరణ్ అబ్బవరం. తన తాజా సినిమా వినరో భాగ్యము విష్ణు కథ కోసమే. వరంగల్ లోని కే స్ట్రీట్ లో ఒక బ్రేకప్ పార్టీ ను సెలెబ్రేట్ చేయనుంది. ఈ బ్రేకప్ పార్టీకి నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారు.

కొద్ది రోజుల క్రితం ఇదే సినిమా కోసం గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” పోందుకున్న ప్లేయర్ తో ఆ సినిమాలోని సెకండ్ సింగిల్ ను లాంచ్ చేయించింది చిత్రబృందం.

మరిన్ని చదవండి:  షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'పఠాన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సరికొత్త రికార్డును నెలకొల్పింది

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కింది. ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” పాటకు, అలానే ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment