లోకేశ్ డైరీ -గుక్క‌పెట్టి ఏడుస్తున్న టీడీపీ!

sadwik January 30, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Nara Chandrababu Naidu’s poor rule is mirrored by his son Lokesh Padayatra’s diary. Lokesh’s diary is turning a blind eye to the fact that at least the poor in his own constituency have not been given a house or built a house. With this, the ranks of TDP are not going to work. Is Lokesh innocent? I don’t know if he is ignorant or not, but opponents are going viral on social media saying that Lokesh’s diary has brought out the bitter truth that nothing happened during Chandrababu’s rule.

Does Lokesh not know that his father is Chandrababu, the great man who ruled Andhra Pradesh between 2014-19? And then the netizens are protesting why Lokesh’s brother and his father did not have the sense to grant a house to Sundaramma’s younger sister. The question came to the fore that because of the non-grant of the house during their rule, the situation has come to apply to the Jagan government. They are wrong that Lokesh is boasting that the sister told him that he would do something if Chandrananna comes again without having to build a house during his five-year rule.

The ranks of the YSP are saying that Lokesh is complaining about not granting a house even to the sister of Sundaramma, an activist of his own party. YSP is criticizing Lokesh Padayatra that the world is aware of his father’s evil rule. Meanwhile, TDP is crying because Lokesh’s diary is boomeranging.

 


Lokesh’s diary – TDP crying in tears!

నారా చంద్ర‌బాబునాయుడి అధ్వాన పాల‌న‌కు ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ పాద‌యాత్ర డైరీ అద్దం ప‌డుతోంది. క‌నీసం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని పేద‌ల‌కు ఇంటి స్థ‌లం ఇవ్వ‌లేద‌ని, ఇల్లు క‌ట్టివ్వ‌లేద‌నే వాస్త‌వాల్ని లోకేశ్ డైరీ క‌ళ్ల‌కు కడుతోంది. దీంతో టీడీపీ శ్రేణులు ల‌బోదిబోమంటున్నాయి. లోకేశ్ అమాయ‌క‌త్వ‌మా? లేక ఆయ‌న అజ్ఞాన‌మో తెలియ‌దు కానీ, అంతిమంగా చంద్ర‌బాబు పాల‌నలో ఎవ‌రికీ ఏమీ జ‌ర‌గలేద‌నే చేదు నిజాన్ని లోకేశ్ డైరీ బ‌య‌ట పెట్టిందంటూ ప్ర‌త్య‌ర్థులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

మరిన్ని చదవండి:  వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించిన జగన్: కోర్టు ధిక్కారమా?

2014-19 మధ్య కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప‌రిపాలించిన మ‌హానుభావుడు త‌న తండ్రి చంద్ర‌బాబే అని లోకేశ్‌కు తెలియ‌దా? మ‌రి అప్పుడు సుంద‌రమ్మ అనే చెల్లికి ఇల్లు మంజూరు చేయాల‌నే స్పృహ లోకేశ్ అన్న‌కు, ఆయ‌న నాన్న‌కు ఎందుకు లేక‌పోయింద‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. త‌మ పాల‌న‌లో ఇల్లు మంజూరు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే క‌దా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే ప్ర‌శ్న తెరపైకి వ‌చ్చింది. ఐదేళ్ల పాల‌న‌లో ఇల్లు క‌ట్టించి ఇవ్వ‌కుండా, ఇప్పుడు సిగ్గులేకుండా మ‌ళ్లీ చంద్ర‌న్న వ‌స్తే ఏదో చేస్తార‌ని ఆ చెల్లి చెప్పిన‌ట్టు లోకేశ్ గొప్ప‌గా చెప్పుకుంటున్నార‌ని త‌ప్పు ప‌డుతున్నారు.

త‌మ పాల‌న‌లో సొంత పార్టీ కార్య‌క‌ర్త సుంద‌రమ్మ లాంటి చెల్లికి కూడా ఇల్లు మంజూరు చేయ‌నందుకు లోకేశ్ ఏడ్వాల‌ని వైసీపీ శ్రేణులు హిత‌వు చెబుతున్నాయి. లోకేశ్ పాద‌యాత్ర పుణ్యాన‌, ఆయ‌న తండ్రి దుర్మార్గ పాల‌న ప్ర‌పంచానికి తెలిసొస్తోంద‌ని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇదిలా వుండ‌గా లోకేశ్ డైరీ బూమ‌రాంగ్ అవుతుండ‌డంతో టీడీపీ గుక్క‌పెట్టి ఏడుస్తోంది.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment