Mole Luck: Moles also have a special place in astrology. It is believed that if they are in some places, they will bring wealth and if they are in other places, they will bring losses. Moles sometimes look like stains. But we don’t know that they are also spots. Where there are moles, it is natural to suffer losses. There are hidden benefits of moles in different parts of the body. It is common for men and women to have some differences in moles. It is good to know where the moles are.
It is said that if there is a mole on the right hand, there will be no shortage of money. Apart from getting all the comforts, respect also comes. Achieve success in all fields and reach the desired goal. Scholars say that it is lucky for men to have moles on the right side of their bodies. For women, moles on the left side of the body are good. Having more than 12 moles on a person’s body is not good. If there is a mole on the right eyebrow, married life will be smooth.
Mole Luck – Puttumachalu
If there is a mole on the left eyebrow, there will be quarrels in married life. If there is a mole on the nose, there is plenty of talent in them. Women will be lucky if this is the case. If there is a mole on the upper lip, the heart is in love. Sexual desires are strong. If it is on the lower lip, there will be poverty in their life. A mole on the left cheek means disappointment. If it is on the right cheek, you will be rich. If there is a birthmark on the right hand, there will be no shortage of money.
A person with a mole in the center of the chest is blessed by Lakshmi. Financially strong. Things are done easily in life. They fulfill their wishes and lead happy life. If there is a mole on the face, they are lovers. If the face is on the right side then the subject is grasped. If the face is to the left, money is wasted. People with birthmarks inside their eyes are sensitive. Responds more to small things.
జ్యోతిష్య శాస్త్రంలో పుట్టుమచ్చలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి కొన్ని చోట్ల ఉంటే సంపదలు కలుగుతాయని, మరికొన్ని చోట్ల ఉంటే నష్టాలు తెస్తాయని నమ్ముతుంటారు. పుట్టుమచ్చలు కొన్ని సార్లు అవి మరకలా కనిపిస్తాయి. కానీ అవి కూడా మచ్చలే అనే విషయం మనకు తెలియదు. పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే నష్టాలు రావడం సహజమే. శరీరంలో వివిధ భాగాల్లో పుట్టుమచ్చల వల్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మగవారు, ఆడవారైనా పుట్టుమచ్చల విషయంలో కొన్ని తేడాలు ఉండటం కామన్. పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిదో తెలుసుకోవాలి.
కుడిచేతి మీద పుట్టుమచ్చ ఉంటే డబ్బుకు కొరత ఉండదని చెబుతారు. అన్ని సౌకర్యాలు పొందడమే కాకుండా గౌరవం కూడా వస్తుంది. అన్ని రంగాల్లో విజయాలు సాధించి అనుకున్న లక్ష్యం చేరతారు. మగవారికి కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టమని పండితులు తెలియజేస్తున్నారు. మహిళలకైతే ఎడమవైపు శరీరం మీద పుట్టుమచ్చలు ఉంటే మంచిదట. ఒక వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉండటం అంత మంచిది కాదట. కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది.
ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో గొడవలే వస్తాయి. ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే వారిలో ప్రతిభ పుష్కకలంగా ఉంటుంది. మహిళలకు ఇలా ఉంటే అదృష్టం కలిసొస్తుంది. పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే హృదయం ప్రేమగా ఉంటుంది. లైంగిక కోరికలు బలంగా ఉంటాయి. కింది పెదవిపై ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుంది. ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశ కలుగుతుంది. కుడిబుగ్గపై ఉంటే సంపన్నులు అవుతారు. కుడిచేతిపై పుట్టు మచ్చ ఉంటే డబ్బుకు కొరత ఉండదు.
చాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. జీవితంలో సులభంగా పనులు చేస్తారు. అనుకున్న కోరికలు నెరవేర్చుకుని సంతోషవంతమైన జీవితం గడుపుతారు. ముఖంపై పుట్టుమచ్చ ఉంటే ప్రేమ గల వారుగా ఉంటారు. ముఖం కుడి వైపు ఉంటే విషయంపై పట్టు ఉంటుంది. ముఖం ఎడమవైపు ఉంటే డబ్బు వృథా చేస్తారు. కళ్ల లోపల పుట్టు మచ్చ ఉన్న వారు సెన్సిటివ్ గా ఉంటారు. చిన్న విషయాలపై ఎక్కువగా స్పందిస్తారు.