Butta Bomma Trailer Review: ఒక ప్రక్క స్టార్ హీరోలతో భారీ చిత్రాలు నిర్మిస్తూనే కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను నిర్మాత నాగవంశీ తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంట్ ని ఆయన ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన డీజే టిల్లు, స్వాతి ముత్యం మంచి విజయాలు సాధించాయి. డీజే టిల్లు అయితే భారీ లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ బ్యానర్ లో బుట్టబొమ్మ టైటిల్ తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ … Read more