Nokia 8.1 in the Market – మార్కెట్లోకి నోకియా 8.1

మార్కెట్లోకి నోకియా 8.1 – Nokia 8.1 in the Market

 

ప్రముఖ హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1 ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. బ్లూ/సిల్వర్, స్టీల్/కాపర్, ఐరన్/స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ధర రూ.32,000 లుగా నిర్ణయించారు.

 

నోకియా 8.1 ఫీచర్లు చూస్తే..

 

Nokia 8.1 price

* 6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 9.0 పై
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 4 జీబీ ర్యామ్.. 64 జీబీ స్టోరేజ్ (400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
* 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •