Naa Kallu Chusedhi Video Song – Prema Katha Chitram 2 (ప్రేమ కథా చిత్రమ్ 2 నుంచి ‘నా కళ్లు చూసేది’ సాంగ్)

ప్రేమ కథా చిత్రమ్ 2 నుంచి ‘నా కళ్లు చూసేది’ సాంగ్

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్2 .

Naa Kallu Chusedhi Video Song – Prema Katha Chitram 2

ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిధ్ధి ఇద్నాని జంటగా నటిస్తున్నారు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ మూవీ లోని నా కళ్లు చూసూది సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని సత్య యామిని ఆలపించింది..జీవన్ బాబు సంగీతం సమకూర్చాడు.. మీరూ ఈ సాంగ్ ను వినండి.

Naa Kallu Chusedhi Video Song

Naa Kallu Chusedhi Video Song

నటీనటులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ, విధ్యులేఖ, ప్రభాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి తదితరులు

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •