నందితా శ్వేత ‘ప్రేమ కథా చిత్రం 2’

Prema Katha Chitram 2 with Starring Nandita Swetha & Suman Ashwin – నందితా శ్వేత ‘ప్రేమ కథా చిత్రం 2’

 

 

prema katha chitram 2 movie poster

prema katha chitram 2 movie poster

ఆర్‌.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్2 . ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంటగా నటిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న “ప్రేమ కథా చిత్రం 2” సినిమా మెదటిలుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నది.జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 2
 • 5
 •  
 •  
 •  
 • 6
 • 1
 • 2
 •  
 •  
 •  
  16
  Shares