#RRR శాటిలైట్ రైట్స్ ఎంతో తెలుసా ?

కట్టప్ప బాహుబలి ఎందుకు చప్పాడు ? ‘బాహుబలి’ సస్పెన్స్ తో రెండేళ్లు ఉడికించాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి ఆయన ప్రేక్షకులని సస్పెన్స్ లోకి నెట్టాడు. బాహుబలి తర్వాత తారక్, చరణ్ లతో రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాలో బోలేడు సస్పెన్స్ ప్లాన్ చేశాడట జక్కన్న.

 

దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ని ప్లాన్ చేశాడట. దీనికి రెట్టింపు ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.600కోట్లు వచ్చేలా ముందస్తు ప్లాన్ చేశాడట.

SS Rajamouli’s RRR Movie Satellite Rights Sold ?

RRR Rajamouli Movie Film Staellite Rights Sold

RRR Rajamouli Movie Film Staellite Rights Sold

 

శాటిలైట్స్, డిజిటిల్ రైట్స్ రూపంలో మరో రూ. 200కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ రాబట్టేలా ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఈ సినిమా శంకర్ 2.ఓ ని మించేలా ఉంటుందట. ఇందుకోసం 4జీ టెక్నాలజీ, 4డి సౌండ్ వాడబోతున్నారు. అంతేకాదు రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఊహించని రేంజ్ లో ఉండబోతున్నాయట. వాటిని ఏకంగా 120 కెమెరాలతో చిత్రీకరించబోతున్నారు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •