ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం వినియోగదారులకు శుభవార్త. ఇకపై వారు మద్యం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు వైన్‌షాప్‌లకు నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దాదాపు మూడున్నరేళ్ల విరామం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆన్‌లైన్ పేమెంట్ విధానంలో వైన్ షాపుల్లో మద్యం విక్రయాలను ప్రారంభించింది. వినియోగదారులు డిజిటల్ మోడ్‌లో కూడా మద్యం కోసం చెల్లించవచ్చు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మద్యం వినియోగదారులు గూగుల్-పే లేదా ఫోన్ పే ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా డబ్బును … Read more