సన్నగా,బక్కగా ఉన్నవారు ఇలా చేయండి చూస్తుండగానే బరువు పెరుగుతారు…

sadwik February 2, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

సాధారణంగా అధిక బరువు తగ్గించుకోవాలి అనుకుంటే, ఎంత కష్టం అవుతుందో, అలాగే సన్నగా ఉన్నవారు లావు కావాలన్నా అలాగే కష్టం అవుతుంది. మనం చాలామందిని చూస్తూ ఉంటాం.

సన్నగా ఉన్నవారు వారి శరీర బరువును పెంచుకోవడానికి, ఫాస్ట్ ఫుడ్స్ ని అలాగే జంక్ ఫుడ్స్ ని తింటూ ఉంటారు. దాని వలన పొట్ట భాగంలో కొవ్వు పేరుకుంటుంది తప్ప, లావు మాత్రం కారు.

అలా అన్ హెల్తీ ఆహారం తీసుకోవడం వలన, ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా లావు కావాలి అనుకునేవారు, వారే డైలీ లైఫ్ లో 200 క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ ని కన్సం చేయాలి. అప్పుడే మీరు కోరుకుంటున్నాట్లు రిజల్టు 100% ఉంటుంది. అంతే బలంగా మంచి పర్సనాలిటీని పొందగలరు, ఎవరైతే సన్నగా ఉన్నారని చింతిస్తున్నారు, వారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ని ఫాలో కండి. ఇది మీరు బాడీని హెల్తీగా baruvu పెంచుతాయి. మరి వీటిని కరెక్ట్ గా ఎలా తీసుకోవాలో, ఏ టైం లో తీసుకోవాలో తెలుసుకుందాం.

అరటిపండు అరటిపండు లో కేలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పండు శరీర బరువుని సహజంగానే పెంచుతుంది.నల్ల మచ్చలు ఉన్నా రెండు అరటి పండ్లను తీసుకోండి. అలాగే ఒక గ్లాస్ పాలనే కాచి, చల్లార్చి తీసుకోండి. పాలల్లో రెండు అరటిపండ్లను అలాగే నాలుగు ఐదు ఖర్జూర పండ్లను వేసి, మిల్క్ షేక్ లా చేసుకోండి. షుగర్ వేయాల్సిన అవసరం లేదు. నాలుగో ఖర్జురా పండ్లను వేస్తే తీయగా ఉంటుంది. ఒక గ్లాస్ పాలల్లో రెండు అరటిపండ్ల మొక్కలను, నాలుగైదు ఖర్జూర పండ్లను వేసి మిక్సీ పట్టి ఆ మిల్క్ షేక్ ని తీసుకోండి. మిల్క్ షేక్ చేసుకుని భోజనానికి రెండు గంటల ముందు తీసుకోండి.

అంటే బ్రేక్ ఫాస్ట్ చేసిన రెండు గంటల తర్వాత భోజనానికి రెండు గంటల ముందు, ఈ బనానా మిల్క్ షేక్ ని తీసుకోండి, చక్కెరను వేయకండి. చక్కెరకు బదులుగా నాలుగైదు ఖర్జూర ప ండ్లను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలాగే మీరు సాయంత్రం కూడా మిల్క్ షేక్ తీసుకోవాలి. అంటే రోజులో రెండు సార్లు ఈ బనానా మిల్క్ షేకుని తాగండి. ఇలా రోజు రెండుసార్లు అరటిపళ్ళు పాలు ఖర్జూరాన్ని మిల్క్ షేక్ లా చేసి తీసుకోవడం వలన, శరీరానికి క్యాలరీస్ బాగా అందుతాయి. ఇది మీ శరీర బరువుని చక్కగా పెంచుతుంది. అలాగే దేనితో పాటు మరొక హోమ్ రెమెడీని కూడా ట్రై చేయండి.

అందుకోసం పల్లీలను తీసుకోండి, వేరుశనగ గుండ్లు ఒక నాలుగు టీ స్పూన్ల పల్లీలను అలాగే నాలుగు టీ స్పూన్ల కిస్మిస్లను తీసుకోండి, ఒక బౌల్ లోకి 4 టీ స్పూన్ల వేరుసెనగలను నాలుగు టీ స్పూన్ల కిస్మిస్లను వేసి తీసుకోండి .ఇందులో వాటర్ వేసి నైటు నానపెట్టండి ఇది నానాక వీటి సైజు డబల్ అవుతాయి. దానిని కిస్మిస్లను పల్లీలను అలా నమిలి తినేయండి, వీటిని మీరు రోజుల ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. కానీ రోజులో వీటిని మీ డైలీ డైట్ లో కంపల్సరీ తీసుకోండి. ఇదే మీ శరీర బరువు పెంచడానికి లావుగా చేయడానికి చక్కగా పనిచేస్తాయి.


Thin and thin people gain weight by doing this…

In general, trying to lose excess weight can be as difficult as trying to get fat from a thin person. We see many.

Skinny people tend to eat fast foods and junk foods to increase their body weight. It causes accumulation of fat in the abdomen, but not fat.

మరిన్ని చదవండి:  కంటి నిద్ర లేకపోతే ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉందట?

Eating such unhealthy food is not good for health either. Especially those who want to get fat, they should consume more than 200 calories in their daily life. Then the result will be 100% as you want. So strong and good personality can be obtained, whoever is worried about being thin, they must follow the tips that I will tell you now. It will make your body healthy. And let’s know how to take these correctly and at what time.

Banana Banana is very high in calories. This fruit increases body weight naturally. Take two bananas even if they have black spots. Also boil a glass of milk and cool it. Add two bananas and four to five dates in milk and make a milk shake. No need to add sugar. The fourth date is sweet. Mix two banana plants and four or five dates in a glass of milk and take that milk shake. Take milk shake two hours before meal.

That means two hours after breakfast and two hours before lunch, take this banana milk shake, do not add sugar. Instead of sugar add four or five date fruits and mix it. Similarly you should have milk shake in the evening too. That means drink this banana milk shake twice a day. By consuming bananas and dates twice a day as a milk shake, the body gets enough calories. It will increase your body weight nicely. Also try another home remedy as well.

For that, take peanut shells, one four teaspoons of peanut shells and four teaspoons of raisins, add 4 teaspoons of peanuts and four teaspoons of raisins in a bowl. Add water and soak overnight, it will double in size. Chew it with raisins and raisins, which you can eat whenever you want during the day. But during the day take these compulsorily in your daily diet. This works well to make your body fat to gain weight.


మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment