విషాదం..మాజీ మంత్రి కన్నుమూత!

sadwik January 29, 2023
మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

 

Former minister Vatti Vasanthkumar breathed his last. He, who was suffering from illness for some time, breathed his last while being treated at the Visakha Apollo Hospital.

Vatti Vasantakumar started his political career in 1970 as an ordinary worker in the Congress party, worked in various positions in the party and in 2004, he contested from the Congress party from Unguthur constituency and was elected to the assembly for the first time. He served as a minister in 2009 under YSR. Roshaiah and Kiran Kumar Reddy also continued as ministers in the cabinet.

Vatti Vasantakumar did not contest elections after the bifurcation of the united Andhra Pradesh state. Vatti Vasantakumar has been staying away from politics after resigning from the Congress party on 2 November 2018. In the past, he did not join the Jana Sena when there was news that he was joining the Jana Sena due to his political meeting with the Jana Sena leader Pawan.

————————————————————————————————————————-

Tragedy..former minister passed away!

మాజీ మంత్రి వ‌ట్టి వసంత్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంగా బాధ‌ప‌డుతున్న ఆయ‌న విశాఖ అపోలో ఆస్ప‌త్రిలో చిక్సిత పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వట్టి వసంతకుమార్ 1970లో కాంగ్రెస్‌ పార్టీలో సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉంగుటూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2009లో వైయ‌స్ఆర్ హ‌యంలో మంత్రిగా ప‌ని చేశారు. రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో కూడా మంత్రిగా కొన‌సాగారు.

వట్టి వసంతకుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల్లో పోటీ చేయలేదు. వట్టి వసంతకుమార్ 2 నవంబర్ 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తో రాజ‌కీయ భేటి కావ‌డంతో జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్లాలేదు.

మరిన్ని చదవండి:  ఏపీలో కొత్త పథకం 'జగనన్నకు చెప్పుదాం'

మీ ఫ్రెండ్స్ , గ్రూప్స్, బంధువులతో షేర్ చేసుకోండి . . .

Leave a Comment