Vinaya Vidheya Rama Movie pre release event details – Vinaya Vidheya Rama audio release date

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . !
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్.. – Vinaya Vidheya Rama Audio release date

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కైరా అద్వానీ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ చిత్ర ప్రచారం కార్య క్రమాలను స్పీడ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే సినిమాలోని సెంటిమెంట్ సాంగ్ ను విడుదల చేసి , సినిమా ఫై ఆసక్తి పెంచారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల మూడో వారం లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి డిసెంబర్ 27ను డేట్ గా అనుకుంటున్నారు. వెన్యూ ఇతరత్రా వ్యవహారాలు ఫైనల్ కావాల్సి వుంది.

Vinaya-Vidheya-Rama-pre-release-date-event-songs

రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం , అలాగే బోయపాటి డైరెక్షన్లో మొదటిసారి చరణ్ నటించడం తో ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. బోయపాటి తనదైన స్టైల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో స్నేహా , ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ కూడా నటించారు. డివివి దానయ్య బ్యానర్ లో ఈ సినిమా నిర్మించబడుతుంది.

 

Seo Tags: vinaya vidheya rama, vinaya vidheya rama songs, vinaya vidheya rama, vinaya vidheya rama mp3 songs, vinaya vidheya rama release date, vinaya vidheya rama teaser, vinaya vidheya rama cast, vinaya vidheya rama trailer, vinaya vidheya rama wiki, vinaya vidheya rama photosvinaya vidhiya rama images

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ 2019 సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట మినహా షూటింగ్ అంత పూర్తి చేసుకుంది. ఓ పక్క షూటింగ్ చేస్తూనే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేయాలనీ బోయపాటి ఫిక్స్ అయ్యాడు.

 

అందులో భాగంగా డిసెంబర్ 03న చిత్రంలోని ఓ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ అన్నదమ్ముల సెంటిమెంట్ సాంగ్ అని తెలుస్తుంది. సాధారణంగా సినిమాల పాటల్లో మొదట మంచి పవర్ ఫుల్ హీరో ఇంటడ్యూస్ అయ్యే సాంగ్ ను విడుదల చేస్తారు. కాని బోయపాటి మాత్రం ఈ చిత్రంలోని సెంటిమెంట్ సాంగ్ తో ప్రమోషన్ ను మొదలు పెట్టబోతున్నాడు. దేవిశ్రీ స్వరపర్చిన ఈ సెంటిమెంట్ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.

 

మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో వ్రాయండి .
మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . !
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •