అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో మేమెలా జోక్యం చేసుకుంటాం

అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో మేమెలా జోక్యం చేసుకుంటాం: లోకేష్ – Why We Should Enter into Agrigold Properties said by Nara Lokesh

కోర్టు ద్వారా అమ్మే అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో తామెలా జోక్యం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తులపై స్పందించారు. హాయ్‌ల్యాండ్‌ విషయంలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా తమపై విచారణ ఎలా వేసుకుంటామని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వాళ్లను నిరూపించమంటే పారిపోతున్నారని దుయ్యబట్టారు. అసలు కోర్టులో ఉన్న ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యమేనా అన్న ఆయన.. ప్రతిపక్ష నేతలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Why We Should Enter into Agrigold Properties said by Nara Lokesh

కోర్టు ద్వారా అమ్మే అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో తామెలా జోక్యం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తులపై స్పందించారు. హాయ్‌ల్యాండ్‌ విషయంలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా తమపై విచారణ ఎలా వేసుకుంటామని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వాళ్లను నిరూపించమంటే పారిపోతున్నారని దుయ్యబట్టారు. అసలు కోర్టులో ఉన్న ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యమేనా అన్న ఆయన.. ప్రతిపక్ష నేతలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి . . . ! (కింద నంబర్స్ పేజెస్ ఉన్నాయా ఐతే ఇంకా చదవండి క్లిక్ చేయండి )
 •  
 • 2
 • 1
 •  
 •  
 •  
 • 4
 • 1
 •  
 •  
 •  
 •  
  8
  Shares